వార్తలకు తిరిగి వెళ్లండి

వీబీజీ రామ్-జీపై నేటి నుంచి గ్రామసభల
నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ ఐఏఎస్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో అధికారులతో వెబెక్స్ సమావేశం నిర్వహించి ఏర్పాట్లపై సమీక్షించారు.
అధికారులు సమన్వయంతో పనిచేసి గ్రామసభలను విజయవంతం చేయాలని సూచించారు.
Comments
Loading comments...

