వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందల్వాయి గ్రామపంచాయతీ కార్యాలయంలో అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. సర్పంచ్ అరటి రఘు మాట్లాడుతూ డిజిటలైజేషన్‌తో రేషన్ పంపిణీలో పారదర్శకత పెరుగుతుందని తెలిపారు.
ఉపసర్పంచ్ సంజీవ్ గౌడ్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి కుటుంబానికి కార్డులు అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
Comments
Loading comments...

