Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామపంచాయతీ రికార్డులను పరిశీలించిన ఎంపీడీవో..

Follow Udayam on Google
MD AREEF HUSSAIN Aug 12, 2026 4:49 PM వనపర్తిGeneral
గ్రామపంచాయతీ రికార్డులను పరిశీలించిన ఎంపీడీవో.. - Udayam
అమరచింత మండలం సింగంపేట గ్రామంలో గురువారం ఉదయం గ్రామపంచాయతీలోని రికార్డులను పరిశీలించినట్లు MPDO శ్రీనివాసులు తెలిపారు. జనన మరణ రికార్డులు, వివిధ రికార్డులను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని గ్రామపంచాయతీ కార్యదర్శి సూచించారు. గ్రామ కార్యదర్శి శివరాణి, సర్పంచ్ సలోమి మన్యం, తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...