Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామపంచాయతీ ఎదుట మహిళల నిరసన

Follow Udayam on Google
babu varun Sep 05, 2026 5:06 PM రాజన్న సిరిసిల్లGeneral
గ్రామపంచాయతీ ఎదుట మహిళల నిరసన - Udayam
ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ ఎదుట ఖాళీ బిందెలతో మహిళలు శనివారం నిరసన తెలిపారు. గత నెల రోజుల నుండి త్రాగునీటి సమస్య ఇబ్బంది ఎదుర్కొంటున్నామని తెలిపారు. ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరారు.

Comments

G
Loading comments...