Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామపంచాయతీ భవనానికి భూమి పూజ

Follow Udayam on Google
babu varun Aug 16, 2026 3:16 PM రాజన్న సిరిసిల్లGeneral
గ్రామపంచాయతీ భవనానికి భూమి పూజ - Udayam
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ పరిధిలోని చందుర్తి మండలం ఆశిరెడ్డిపల్లి గ్రామంలో 20 లక్షలతో నిర్మిస్తున్న నూతన గ్రామ పంచాయతీ భవనానికి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరై భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం అధిక మొత్తంలో నిధులు విడుదల చేస్తుందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...