Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామంలో ఉచిత వైద్య శిబిరం.

Follow Udayam on Google
AILENI VIKRAM Aug 13, 2026 6:32 PM జగిత్యాలGeneral
గ్రామంలో ఉచిత వైద్య శిబిరం. - Udayam
గుల్లపేట గ్రామంలో ఉచిత వైద్య శిబిరం గ్రామ ప్రజలకు ఉపయోగకరంగా శుక్రవారం ఉదయం 9 గంటలకు గ్రామపంచాయతీ వద్ద శ్రీ లక్ష్మీ హాస్పిటల్ సహకారంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నారు. మోకాళ్ల నొప్పులు,వెన్నునొప్పి,కీళ్ల నొప్పులు,నరాలకి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గ్రామ సర్పంచ్ పడిగేల శంకర్ రెడ్డి గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...