వార్తలకు తిరిగి వెళ్లండి

గుమ్మలక్ష్మీపురం మండలం పీ.ఆమిటిలో అనారోగ్యంతో బాధపడుతున్న వెంకటరావు కుటుంబానికి గ్రామస్థులు అండగా నిలిచారు.
గ్రామ పెద్దలు, యువత, ఉద్యోగులు, గ్రామం వెలుపల ఉన్న వాస్తవ్యులు అందరూ కలిసి వారికి బుధవారం రూ. 37,500ల ఆర్థిక సహాయం అందించారు. గ్రామమంతా ఐక్యంగా నిలిచి అండగా నిలవడంతో వెంకటరావు కుటుంబం గ్రామస్థులకు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

