వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామీణ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను ప్రోత్సహించాలని MEO తిరుపతిరెడ్డి అన్నారు. చెస్ నెట్‌వర్క్ అసోసియేషన్, కాకతీయ సాండ్‌బాక్స్ సహకారంతో నిజాంసాగర్ మండలంలోని ప్రభుత్వ, మోడల్ స్కూల్స్, కేజీబీవీలకు 400కు పైగా చెస్ బోర్డులు పంపిణీ చేశారు.
చెస్‌తో ఏకాగ్రత, ఆలోచనా శక్తి, నిర్ణయ సామర్థ్యం పెరుగుతాయని తిరుపతిరెడ్డి తెలిపారు. ప్రతి పాఠశాలలో చెస్ క్లబ్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు.
Comments
Loading comments...

