వార్తలకు తిరిగి వెళ్లండి

నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురంలో వికసిత్ భారత్ గ్రామీణ రోజ్ర్ & ఆజీవికా మిషన్ ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా డీఆర్డీఓ పీడీ ఎంపీడీవో ఎర్రయ్య హాజరయ్యారు.
గ్రామీణ ఉపాధి రంగాన్ని విస్తరించడం, ఆజీవిక మార్గాలను పెంపొందించడంపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. స్వయం సహాయక సంఘాలు ఆర్థిక ప్రగతి సాధించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రంగయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

