Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం మెరుగుపరచాలి

Follow Udayam on Google
Kiran Sep 09, 2026 5:53 PM వరంగల్General
గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం మెరుగుపరచాలి - Udayam
గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ ఆసుపత్రులు, పీహెచ్‌సీల్లో సదుపాయాలు, సిబ్బంది కొరతను పరిష్కరించాలని కోరారు. గ్రామీణులు వైద్యం కోసం దూర ప్రాంతాలకు వెళ్లే ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...