Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామీణ మౌలిక వసతులు కలపనే లక్ష్యంగా కూటమి

Follow Udayam on Google
Raj Kumar Sep 29, 2026 4:05 PM విశాఖపట్నంGeneral
గ్రామీణ మౌలిక వసతులు కలపనే లక్ష్యంగా కూటమి - Udayam
పెందుర్తి నియోజకవర్గంలో అన్ని గ్రామాల‌కు పూర్తిస్థాయిలో మౌళిక వ‌స‌తులు క‌ల్పించేందుకు ఎన్డీఏ కూట‌మి ప్ర‌భుత్వం కృత‌నిశ్చ‌యంతో ప‌ని చేస్తోందని ఎమ్మల్యే శ్రీ పంచ‌క‌ర్ల ర‌మేశ్ బాబు గారు పేర్కొన్నారు. పిన‌గాడి గ్రామంలో నిర్వ‌హించిన ప‌ల్లె పండుగ 3.0 VB G RAM G కార్య‌క్ర‌మంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఎమ్మల్యే గ్రామంలో 50 లక్షల రూపాయల పలు అభివృద్ది పనులకు శంఖుస్థాప‌న‌లు చేసారు.

Comments

G
Loading comments...