వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రేషన్ సరుకుల పంపిణీలో మరింత పారదర్శకత, సౌలభ్యం కల్పించేందుకే డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
నేలకొండపల్లి కొత్తకొత్తూరు గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద సోమవారం ఆయా గ్రామాల సర్పంచులు తహసీల్దార్ ఎంపీడీవో ఎర్రయ్య హాజరై లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

