Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామాల్లో రోడ్ల సౌకర్యం మెరుగునకు నిధులు మంజూరు - ఎమ్మెల్యే

Follow Udayam on Google
Satyanarayana Patnaik Oct 01, 2026 4:02 PM విజయనగరంGeneral
గ్రామాల్లో రోడ్ల సౌకర్యం మెరుగునకు నిధులు మంజూరు - ఎమ్మెల్యే - Udayam
గ్రామాల్లో రోడ్ల సౌకర్యం మెరుగు పరిచేందుకు కూటమి ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయన తెలిపారు. గురువారం బొబ్బిలి మండలం రాజుపేటలో రూ.1.70 కోట్లు, బంకురువలసలో రూ.1.60 కోట్లతో రోడ్ల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సౌకర్యాలు కల్పనకు కూటమి ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు

Comments

G
Loading comments...