వార్తలకు తిరిగి వెళ్లండి

సమస్యల పరిష్కారం కోసమే గ్రామ సభలు ఏర్పాటు చేయడం జరిగిందని జన్నారం మండలంలోని పలు గ్రామాల సర్పంచులు, అధికారులు అన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం మండలంలోని పలు పంచాయతీ కార్యాలయాల ఆవరణలలో ప్రత్యేక గ్రామసభలు ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై అందరూ చర్చించారు. ఆయా కార్యక్రమాల్లో సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, అధికారులు ఉన్నారు.
Comments
Loading comments...

