Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామాలకు జీవనాడి చెరువులు

Follow Udayam on Google
p.g.murthy Sep 08, 2026 6:19 PM మంచిర్యాలGeneral
గ్రామాలకు జీవనాడి చెరువులేనని జన్నారం మండలంలోని తపాలాపూర్ గ్రామ జడ్పీ పాఠశాల ఉపాధ్యాయులు అన్నారు. మంగళవారం సాయంత్రం పాఠశాల విద్యార్థులను క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా చెరువు వద్దకు తీసుకువెళ్లారు. అనంతరం చెరువు ఉపయోగం గురించి విద్యార్థులకు ఉపాధ్యాయులు వివరించారు. గ్రామాలలో పంటలు పండడానికి, భూగర్భ జలాలు పెరగడానికి చెరువులు ఉపయోగపడతాయని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ఉన్నారు.

Comments

G
Loading comments...