Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామాలకంటే అధ్వానంగా.. వికారాబాద్ కాలనీలు

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 25, 2026 12:11 PM వికారాబాద్General
గ్రామాలకంటే అధ్వానంగా.. వికారాబాద్ కాలనీలు - Udayam
వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని పలు కాలనీల్లో రోడ్లు గ్రామీణ ప్రాంతాల కంటే అధ్వానంగా మారాయి. రోడ్లపై మట్టి తేలడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కమలానగర్, సాకేత్ నగర్, మారుతినగర్, ఎంఐజి కాలనీల్లో పరిస్థితి దారుణంగా ఉందని స్థానికులు తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...