వార్తలకు తిరిగి వెళ్లండి

సామర్లకోట మండలంలోని గ్రామాల సమగ్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని టీడీపీ రూరల్ మండల అధ్యక్షుడు ముసిరెడ్డి శ్రీరాములు తెలిపారు. పి.వేమవరం గ్రామంలో బుధవారం పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.
పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప సహకారంతోనే అభివృద్ధి పనులు సాధ్యమవుతున్నాయని శ్రీరాములు పేర్కొన్నారు. కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

