Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామాల ప్రగతికి కృషి : MPP చిరంజీవి

Follow Udayam on Google
RAGHU SKLM Aug 27, 2026 3:53 PM శ్రీకాకుళంGeneral
గ్రామాల ప్రగతికి కృషి : MPP చిరంజీవి - Udayam
గ్రామాల ప్రగతి కృషి చేస్తున్నట్లు ఎచ్చెర్ల ఎంపీపీ ఎం.చిరంజీవి చెప్పారు. బుడగట్లపాలెంలో రూ. 9 లక్షలతో నిర్మాణం చేపట్టిన సిమెంట్ రోడ్, డ్రైనేజీలను గురువారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ఐదేళ్ల కాలంలో మండల పరిషత్ నిధులతో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్డులు నిర్మాణం చేపట్టామని తెలిపారు. గ్రామాల్లో మౌలిక వసతులు కల్పనే లక్ష్యంగా పనిచేసినట్లు చెప్పారు.

Comments

G
Loading comments...