Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామాల అభివృద్ధిపై ఎమ్మెల్యే దృష్టి

Follow Udayam on Google
Anuroop Oct 01, 2026 12:14 PM ఏలూరుGeneral
గ్రామాల అభివృద్ధిపై ఎమ్మెల్యే దృష్టి - Udayam
గణపవరం శ్మశానానికి వెళ్లే రహదారి నిర్మాణానికి ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు గురువారం శంకుస్థాపన చేశారు. పల్లె పండుగ 3.0లో భాగంగా విబిజి రాంజీ నిధులతో రూ.45 లక్షల అంచనా వ్యయంతో పనులు చేపట్టనున్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్, ఎంపీడీఓ జి. శ్రీరంగనాయకులు, డిప్యూటీ ఎంపీడీఓ దార్ల శివరామ్ ప్రసాద్, కూటమి నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...