వార్తలకు తిరిగి వెళ్లండి

గుత్తి మండలం బసీనేపల్లి గ్రామంలో రూ.15 లక్షల నిధులతో నూతన కల్వర్టు నిర్మాణానికి సోమవారం భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గుత్తి, పామిడి మండల ఇన్చార్జ్ ఈశ్వర్ ముఖ్య అతిథిగా హాజరై నిర్మాణ పనులకు భూమి పూజ చేసి ప్రారంభించారు.
ఈశ్వర్ మాట్లాడుతూ .. ఎన్నికల లో ఇచ్చిన ప్రతి హామీను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు. గ్రామాల అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు.
Comments
Loading comments...

