Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామాల అభివృద్ధే లక్ష్యం: ఎమ్మెల్యే

Follow Udayam on Google
Sandeep Sep 29, 2026 3:29 PM నిర్మల్General
గ్రామాల అభివృద్ధే లక్ష్యం: ఎమ్మెల్యే - Udayam
కుభీర్ మండలంలోని ధార్ కుభీర్, బెల్గావ్ గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ మంగళవారం భూమిపూజ, శంకుస్థాపన చేశారు. ధార్ కుభీర్‌లో మహిళా సమైక్య సంఘ భవనం, గోదాం నిర్మాణంతో పాటు బెల్గావ్‌లో వీవో భవనాలు, అంగన్‌వాడీ కేంద్రం, గోదాం నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా గ్రామస్థులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.

Comments

G
Loading comments...