వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్.కోట మండలం బొడ్డవరలో ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు మాట్లాడుతూ, గ్రామాల అభివృద్ధికి, ప్రజా సమస్యల గుర్తింపునకు గ్రామసభలు కీలకమని పేర్కొన్నారు.
తాగునీరు, విద్యుత్, రహదారులు, డ్రైనేజీ సమస్యలపై ప్రజల సమక్షంలో చర్చించి, తీర్మానాల ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని సూచించారు. గ్రామసభలపై ముందస్తు సమాచారం ఇవ్వకపోవడం, దండోరా వేయకపోవడం సరికాదని ఆయన అన్నారు.
Comments
Loading comments...

