Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామ యువత పోలీసు ఉద్యోగాలకు సిద్ధం కావాలి.

Follow Udayam Digital on Google
AILENI VIKRAM Jul 30, 2026 8:49 AM జగిత్యాలతెలంగాణ
గ్రామ యువత పోలీసు ఉద్యోగాలకు సిద్ధం కావాలి. - Udayam Digital
తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఎస్సై మరియు కానిస్టేబుల్ ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన నేపాధ్యంలో గ్రామంలోని యువతీ యువకులు సన్నద్ధం కావాలని అర్పపల్లి గ్రామ సర్పంచ్ సొల్లు సురేందర్ కోరారు. ఈ సందర్భంగా సర్పంచ్ సొల్లు సురేందర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగం సాధించేలా యువతను సహకరించడం వలన వారిని గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండడంతో పాటు నేరాల తగ్గింపుకు తోడ్పడవచ్చు అన్నారు.

Comments

G
Loading comments...