వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు నాయకులతో సమన్వయం చేసుకుని పనిచేయాలని ఎంపీపీ బుడ్డారెడ్డి యశస్విని పేర్కొన్నారు. గురువారం మహానంది మండలం తిమ్మాపురం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో మహబూబ్ దౌలా ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు.
సమావేశంలో ఆయా శాఖల అధికారులు తమ శాఖల ద్వారా మండల అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి అందిస్తున్న సేవలను వివరించారు.
Comments
Loading comments...

