వార్తలకు తిరిగి వెళ్లండి

నిడదవోలు పట్టణంలో మంత్రి కందుల దుర్గేశ్ పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామ సభల ద్వారా సంక్షేమ పథకాల అమలు తీరు, లబ్ధిదారుల అభిప్రాయాలను సమగ్రంగా సేకరిస్తున్నామని తెలిపారు.
సీఎస్‌ఆర్, పీ4 మార్గదర్శకాల ద్వారా పేద కుటుంబాలకు మరింత సహాయ సహకారాలు అందించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.
Comments
Loading comments...

