Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామ పంచాయతీల నిధులను వినియోగానికి అవకాశం కల్పించాలి

Follow Udayam on Google
anji kummari Sep 16, 2026 7:08 PM మహబూబ్‌నగర్General
గ్రామ పంచాయతీల నిధులను వినియోగానికి అవకాశం కల్పించాలి - Udayam
సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ సర్పంచుల సంఘం JAC–2026 ఆధ్వర్యంలో నిర్వహించిన సర్పంచుల సమావేశానికి మహబూబ్ నగర్ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ విద్యుత్ సమస్య, రైతుబంధు, సాగునీరు తాగునీరు పాఠశాలల్లో సౌకర్యాలు వంటి ఏ సమస్య వచ్చినా ప్రజలు ముందుగా సర్పంచ్‌నే ఆశ్రయిస్తారని తెలిపారు. రాష్ట్రానికి సచివాలయం ఎలాగో గ్రామానికి గ్రామ సచివాలయం అలాంటిదేనని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...