Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఉత్తమ ఉద్యోగులకు ఘన సన్మానం

Follow Udayam on Google
Devender Bale Aug 15, 2026 7:37 PM జగిత్యాలGeneral
గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఉత్తమ ఉద్యోగులకు ఘన సన్మానం - Udayam
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉద్యోగులుగా అవార్డులు అందుకున్న మన్నెగూడెం పంచాయతీ కార్యదర్శి మహేష్, విద్యుత్ శాఖ లైన్‌మెన్ సంపత్‌లను గ్రామ సర్పంచ్ దుంపల నివేదిత రెడ్డి, ఉపసర్పంచ్ తేలు రాజేందర్ ఘనంగా సన్మానించారు. గ్రామంలో నిరంతరం నిస్వార్థంగా సేవలు అందించినందుకు ఈ అవార్డులు లభించాయని తెలిపారు. గ్రామ నాయకులు మనోజ్, శంకర్, అంకుష్, ప్రవీణ్, సాగర్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...