వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామ అభివృద్ధి కమిటీల్లో గౌడ కులానికి వివక్ష ఎదురవుతోందని జఫర్గఢ్ బీజేపీ మండల అధ్యక్షుడు కొరుకొప్పుల నగేశ్ గౌడ్ ఆరోపించారు. జనాభాలో రెండో స్థానంలో ఉన్నప్పటికీ తగిన గుర్తింపు, రక్షణ లేకపోవడం దురదృష్టకరమన్నారు.
కులాల మధ్య ఐక్యతను కాపాడాల్సిన కమిటీలే వివక్ష చూపడం సరికాదని పేర్కొన్నారు. సమాజంలో విభజనకు దారితీసే చర్యలను ఆపాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

