వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం తిప్పాపూర్ గ్రామ కాంగ్రెస్ కమిటీ నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసినట్లు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నరేందర్రెడ్డి శుక్రవారం తెలిపారు.
గ్రామ కమిటీ అధ్యక్షుడిగా మహిపాల్ ఉపాధ్యక్షులుగా జగన్రెడ్డి సిద్ధిరాములు ప్రధాన కార్య దర్శులుగా సాయిలు కాశీనాథ్ కార్యదర్శులుగా సాయిరెడ్డి శ్రీనివాస్ మోహన్ రెడ్డి రాజలింగం ఎన్నికైనట్లు వివరించారు.
Comments
Loading comments...

