వార్తలకు తిరిగి వెళ్లండి

అభివృద్ధి ప్రణాళికలను పకడ్బందీగా రూపొందించాలని దండేపల్లి మండల ఎంపీడీవో ప్రసాద్ ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం దండేపల్లి ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, విబిజి రామ్ జి అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మండలంలోని 31 గ్రామపంచాయతీలలో రూపొందించే అభివృద్ధి ప్రణాళికలపై చర్చించారు. గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా అభివృద్ధి ప్రణాళికలు ఉండాలని అధికారులకు ఆయన సూచించారు.
Comments
Loading comments...

