Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామ అభివృద్ధి ప్రణాళికపై అవగాహన సదస్సు

Follow Udayam on Google
RR REDDY Sep 17, 2026 10:57 PM నిజామాబాద్General
గ్రామ అభివృద్ధి ప్రణాళికపై అవగాహన సదస్సు - Udayam
ఇందల్వాయి సమగ్ర అభివృద్ధి, స్థితిస్థాపకత ప్రణాళికపై మహిళా సమాఖ్య కార్యాలయంలో గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు.ఇంటింటి సర్వేలో మహిళా సమాఖ్య సభ్యులు చురుగ్గా పాల్గొని సీసీలకు పూర్తి సమాచారం అందించాలని సర్పంచ్ లోకాని గంగమణి, గంగారం కోరారు. ప్రజలు అందించే సమాచార ఆధారంగానే భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలు, ప్రభుత్వ నిధుల కేటాయింపులు ఉంటాయని తెలిపారు. కార్యదర్శి భరత్, సీసీలు, వార్డుసభ్యులు పాల్గొన్నరు

Comments

G
Loading comments...