Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామ అభివృద్ధి కోసం కృషి

Follow Udayam on Google
Ramesh Kondur Oct 02, 2026 1:47 PM నిజామాబాద్తెలంగాణ
గ్రామ అభివృద్ధి కోసం కృషి - Udayam
సిరికొండ మండలంలోని ముషీర్ నగర్ గ్రామంలో సర్పంచ్ లష్కర్ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు . గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కారం కోసం కృషి చేస్తానని అన్నారు . గ్రామ ప్రజలు సమస్యలు ఉంటే పాలకవర్గం దృష్టికి తీసుకురావాలని అన్నారు.నీటి సమస్య రాకుండా చూస్తామని అన్నారు . అనంతరం గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు . ఉప సర్పంచ్ ధోని ఉన్నారు .

Comments

G
Loading comments...