Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రాడ్యుయేట్లు ఓటు నమోదు చేసుకోవాలి

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 30, 2026 9:40 AM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
గ్రాడ్యుయేట్లు ఓటు నమోదు చేసుకోవాలి - Udayam
రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన ప్రతి గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకోవాలని బీఆర్‌ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పిలుపునిచ్చారు. మంగళవారం చింతల్ కార్యాలయంలో ఆయన స్వయంగా ఫారం-18 పూర్తి చేసి ఓటరుగా నమోదు చేసుకున్నారు. నవంబర్ 6 లోపు ఫారం-18 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...