వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మంలోని తన క్యాంప్ కార్యాలయంలో మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు. తొలుత తన కుటుంబ సభ్యుల వివరాలతో పాటు సుమారు 30 మంది గ్రాడ్యుయేట్ల వివరాలను నమోదు చేయించారు.
అర్హులైన ప్రతి గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదు కావాలని సూచించారు. ఉమ్మడి జిల్లాలోని గ్రాడ్యుయేట్లను సంప్రదించి నమోదు ప్రక్రియను విస్తృతం చేయాలని పార్టీ నాయకులకు సూచించారు.
Comments
Loading comments...

