Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు నమోదుపై అవగాహన

Follow Udayam on Google
Harika Nov 04, 2026 5:32 PM యాదాద్రి భువనగిరిGeneral
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు నమోదుపై అవగాహన - Udayam
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు కావాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కోశాధికారి జిట్ట గౌతమ్ పిలుపునిచ్చారు. మోత్కూరు మండల కమిటీ ఆధ్వర్యంలో ఫారం-18 ప్రతులను అందిస్తూ నమోదు ప్రచారం నిర్వహించారు. నిరుద్యోగం, ఉద్యోగాల భర్తీ, విద్యారంగ సమస్యలపై ప్రశ్నించే ప్రతినిధులను ఎన్నుకోవాలని కోరారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...