Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు నవంబర్ 6 చివరి తేదీ

Follow Udayam on Google
Kiran Nov 03, 2026 11:29 AM రంగారెడ్డి General
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు నవంబర్ 6 చివరి తేదీ - Udayam
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు నవంబర్ 6 చివరి తేదీ కావడంతో అర్హులైన పట్టభద్రులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ శ్రేణులు నమోదు ప్రక్రియను విస్తృతంగా చేపట్టాలని సూచించారు. నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, సర్పంచ్‌లు, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు చురుగ్గా పాల్గొని అర్హులైన వారందరికీ ఓటు నమోదు చేయించాలని కోరారు.

Comments

G
Loading comments...