వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో అర్హులైన పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ సూచించారు.
సోమవారం జిల్లా సమీకృత కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆమె ఈ సూచన చేశారు.
Comments
Loading comments...

