వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో మహబూబ్‌నగర్, రంగారెడ్డి హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఓటర్ల జాబితా ప్రక్రియకు షెడ్యూల్ విడుదలైంది. సెప్టెంబర్ 28న నోటీసు, నవంబర్ 25న ముసాయిదా జాబితా, డిసెంబర్ 30న తుది జాబితా ప్రకటించనున్నారు.
ప్రస్తుత ఓటర్లు కూడా కొత్త ఫారం-18తో దరఖాస్తు చేయాలి.
Comments
Loading comments...

