Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోవిందాలకు రూ.10 లక్షల బీమా: మహారాష్ట్ర ప్రభుత్వం

Follow Udayam on Google
విష్ణు వర్ధన్ Aug 07, 2026 1:51 PM జాతీయంGeneral
గోవిందాలకు రూ.10 లక్షల బీమా: మహారాష్ట్ర ప్రభుత్వం   - Udayam
దహీ హండి ఉత్సవాల్లో పాల్గొనే సుమారు 1.60 లక్షల మంది గోవిందాలకు మహారాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షల ఉచిత బీమా పథకాన్ని ప్రకటించింది. ప్రమాదవశాత్తు మరణించినా లేదా సంపూర్ణ వైకల్యం ఏర్పడినా ఈ బీమా వర్తిస్తుందని, భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని తెలిపింది.

Comments

G
Loading comments...