వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో అక్టోబర్ చివరి నాటికి బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే 8 జిల్లాల్లో పైలెట్‌గా అమలు చేస్తోంది.
33 జిల్లాల్లో కమ్యూనిటీ కిచెన్ల పనులు వేగంగా సాగుతున్నాయి. ప్రస్తుతం 2 లక్షల మందికి బ్రేక్‌ఫాస్ట్ అందుతుండగా, రాష్ట్రవ్యాప్త అమలుతో 22 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది.
Comments
Loading comments...

