వార్తలకు తిరిగి వెళ్లండి

ఏజెన్సీ మండలాల్లోని ప్రభుత్వ గుట్టలను అక్రమంగా తవ్వి మట్టిని రవాణా చేస్తున్నారు. పలు గ్రామాల్లో ఈ తవ్వకాలు కొనసాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.
అనుమతులు లేకుండా గుట్టలను తవ్వడం నేరమని అధికారులు స్పష్టం చేశారు. ఆక్రమణలపై పరిశీలించి తహసీల్దార్ల ద్వారా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Comments
Loading comments...

