Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పులుల మృతిపై సర్కార్‌ మౌనం

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Aug 04, 2026 6:13 AM అమరావతిGeneral
పులుల మృతిపై సర్కార్‌ మౌనం - Udayam
నాగార్జునసాగర్‌–శ్రీశైలం అభయారణ్య పరిధిలో వరుసగా రెండు పులులు మృతి చెందడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గుండ్లకమ్మలో మృతిచెందిన పులి కాళ్లు తెగిపోవడం, గోళ్లు మాయం కావడం వేటగాళ్ల ఉచ్చుపై అనుమానాలు పెంచుతోంది. పులుల సంఖ్య పెరుగుతోందని, నిఘా బలోపేతం చేశామని మంత్రి పవన్‌ కళ్యాణ్‌ ప్రకటించిన మరుసటి రోజే పులి కళేబరం లభించడం ప్రభుత్వ పర్యవేక్షణ, సంరక్షణ చర్యలపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది.

Comments

G
Loading comments...