Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శిరీష కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి

Follow Udayam on Google
Harika Sep 01, 2026 12:49 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
శిరీష కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి - Udayam
హైదరాబాద్‌లో మృతి చెందిన నర్సు శిరీష కుటుంబానికి ప్రభుత్వం రూ.50 లక్షల ఆర్థికసాయం అందించాలని సీఐటీయూ నాయకులు నబి, కృష్ణ డిమాండ్‌ చేశారు. శిరీష మృతి ఘటనలో నిందితుడిని కఠినంగా శిక్షించాలని వారు కోరారు. ఈ డిమాండ్లతో మంగళవారం ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కుటుంబాన్ని ఆదుకోవాలని నాయకులు కోరారు.

Comments

G
Loading comments...