వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతసాగరం మండలంలోని కామిరెడ్డిపాడు, చిలుకమర్రి ఉన్నత పాఠశాల, మంగుపల్లి ప్రాథమిక పాఠశాలను ఎంఈఓ-1 ఓరుగంట నారాయణ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్ఏ పరీక్షను పరిశీలించారు.
అనంతరం మధ్యాహ్న భోజన పథకాన్ని తనిఖీ చేసి, విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా అని ఆరా తీశారు.
Comments
Loading comments...

