Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ పాఠశాలల బ్రేక్‌ఫాస్ట్‌కు రూ.22.18 కోట్ల సీఎస్‌ఆర్ నిధులు

Follow Udayam on Google
పవని రెడ్డి Jul 24, 2026 8:26 PM హైదరాబాద్General
ప్రభుత్వ పాఠశాలల బ్రేక్‌ఫాస్ట్‌కు రూ.22.18 కోట్ల సీఎస్‌ఆర్ నిధులు - Udayam
తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్‌ఫాస్ట్ పథకం కోసం దివీస్ లేబొరేటరీస్ రూ.12.18 కోట్లు, అరబిందో ఫార్మా రూ.10 కోట్ల సీఎస్‌ఆర్ నిధులను హరే కృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్‌కు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో అందజేశాయి. సెంట్రలైజ్డ్ కిచెన్లకు అవసరమైన బియ్యం, కూరగాయలను నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేసే విధానాన్ని పరిశీలిస్తున్నట్లు సీఎం తెలిపారు.

Comments

G
Loading comments...