Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

22ఏపై చర్చకు ప్రభుత్వం సిద్ధం

Follow Udayam on Google
Sai Sep 07, 2026 12:39 PM హైదరాబాద్General
22ఏపై చర్చకు ప్రభుత్వం సిద్ధం - Udayam
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే 22ఏపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని భాజపా ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించడంతో మంత్రి శ్రీధర్‌బాబు స్పందించారు. 22ఏపై స్వల్పకాలిక చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. బీఏసీలో ఈ అంశానికి తొలి ప్రాధాన్యత ఇస్తామని, నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సభను అడ్డుకోవడం సరికాదన్నారు.

Comments

G
Loading comments...