Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పట్నాలో ఆరేళ్ల బాలుడి ధర్నా

Follow Udayam on Google
vihar Sep 01, 2026 10:40 AM జాతీయంGeneral
పట్నాలో ఆరేళ్ల బాలుడి ధర్నా - Udayam
తల్లిదండ్రులపై పోలీసుల దాష్టీకాన్ని నిరసిస్తూ పట్నాలో ధర్నా చేస్తున్న ఆరేళ్ల ఆదిత్య కుమార్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన తల్లిదండ్రులకు న్యాయం జరిగే వరకు ధర్నా విరమించనని చెప్పాడు. దశరథ్‌ మాంఝీ కొండను బద్దలు కొట్టినట్లే తాను ప్రభుత్వ అహంకారాన్ని బద్దలు కొడతానని పేర్కొన్నాడు.

Comments

G
Loading comments...