Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ కార్యాలయాలన్నింటికీ 'టీ-ఫైబర్' ఇంటర్నెట్!

Follow Udayam Digital on Google
అమరేష్ గౌడ్ Aug 04, 2026 10:02 PM హైదరాబాద్తెలంగాణ
ప్రభుత్వ కార్యాలయాలన్నింటికీ 'టీ-ఫైబర్' ఇంటర్నెట్! - Udayam Digital
రాష్ట్రంలో డిజిటల్ నెట్‌వర్క్‌ను పటిష్టం చేసే లక్ష్యంతో సెప్టెంబర్ 1 నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు కేవలం 'టీ-ఫైబర్' ద్వారానే ఇంటర్నెట్ సేవలు అందించాలని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశించారు. సచివాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, టీ-ఫైబర్ ఎండీ వేణు ప్రసాద్‌తోపాటు పలువురు కీలక అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...