వార్తలకు తిరిగి వెళ్లండి

పరిశ్రమల్లో నైపుణ్యం కలిగిన మానవ వనరుల కొరత తీర్చేందుకు జాతీయ మండలి భాగస్వామ్యంతో కొత్త శిక్షణా విధానాన్ని ప్రభుత్వం తీసుకువచ్చింది.
ఈ ఏడాది 49 పరిశ్రమలు ప్రయోగాత్మకంగా శిక్షణ ఇచ్చి, పరీక్షలు నిర్వహించి అంతర్జాతీయ గుర్తింపు ఉన్న సర్టిఫికెట్లు జారీ చేయనున్నాయి.
Comments
Loading comments...

