వార్తలకు తిరిగి వెళ్లండి
ఇందిరమ్మ టవర్ల నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించిన ప్రభుత్వం

హైదరాబాద్ పరిధిలోని 16 నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఎల్‌ఐజీ టవర్ల నిర్మాణానికి హౌసింగ్ బోర్డు టెండర్లను ఆహ్వానించింది. ఈ నెల 29 నుంచి ఆగస్టు 19 వరకు టెండర్లను స్వీకరించనున్నారు.
ఈ టవర్లను స్టిల్ట్ ప్లస్ 10 అంతస్తులతో ఒక్కో ఫ్లాట్ 528 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. తొలిసారిగా ఈపీసీ విధానాన్ని ప్రవేశపెడుతూ, జీహెచ్‌ఎంసీ లైసెన్స్ ఉన్న బిల్డర్లకు అవకాశం కల్పించారు.
Comments
Loading comments...